Home » Twitter
ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ అకౌంట్ల తొలగింపు చేపట్టింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఇప్పటికే 20 లక్షల ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేసింది కంపెనీ.
ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో టంగ్ స్లిప్ అవుతుంటారు. తర్వాత అయ్యే అలా అనేసానేంటీ అని తెగ ఫీల్ అవుతుంటారు. అది అఫీసు వర్క్ లో కావొచ్చు లేదా ఎక్కడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. టీవీ ఛానళ్లలో కూడా చాలామందికి లైవ్ టెలిక్యాస్ట్ చేసే సమయంలో �
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్యలను తీ�
కోల్ కతాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏపీ రాష్ట్రంలో సీఎం ఉన్నారా.. లేరా.. మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేతను ఉగ్రవాది బిన్ లాడెన్ తో పోల్చుతూ పోస్టులు పెడుతుంటే మీ గుడ్డి సర్కార్ కు కనిపించటం లేదా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ యువనేత నారా లోకేష్. ట్విట్టర్ లో భగ్గుమన్నారాయన. చం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీపై పవన్ చేస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా ఆయన ఖండించారు.
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు ఓవైపు ట్రిండింగ్ చేస్తూ హీరోకి విషెస్ చెప్పుకుంటుంటే అదే టైమ్ లో వ్యతిరేకించే వ్యక్తులు విమర్శిస్తూ ట్రెండింగ్ చేస్తుంటారు. ఇవాళ(02 సెప్టెంబర్ 2019) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంధర్భం�
సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసా
తేనెతుట్టె అనగానే.. తియ్యని తేనె గుర్తుకు వస్తుంది. నోరూరే తేనె తాగితే పర్వాలేదు. ఆరోగ్యం కూడా. ఇలా ఏకంగా తేనెతుట్టెనే ఒంటిపై పెట్టేసుకుంటే ఎలా? పొరపాటున కుట్టాయా అంతే సంగతులు.