Home » Tyson Naidu
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు బెల్లకొండ శ్రీనివాస్.
యూట్యూబ్ లో తన యాక్షన్ సినిమాలతో ప్రపంచ రికార్డులని సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు.
తాజాగా నేడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు.