UAE

    22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్న గంగూలీ

    November 25, 2020 / 11:27 AM IST

    Ganguly has undergone corona tests 22 times : బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నాలుగున్నర నెలల కాలంలో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ప్రకటించారు. ఈ 22 టెస్టుల్లో ఏ ఒక్కసారి కూడా తనకు పాజిటివ్‌గా రాలేదన్నారు. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ �

    ఇస్లామిక్ చట్టాలలో సంస్కరణలు : ఇకపై UAEలో మందు తాగొచ్చు…సహజీవనం చేయొచ్చు

    November 9, 2020 / 06:23 PM IST

    UAE relaxes Islamic laws యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కీలక నిర్ణయం తీసుకుంది. దేశపు సమగ్ర ఇస్లామిస్ చట్టాలలో అతిపెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. మద్యంపై ఉన్న ఆంక్షలు,వివాహితులు కాని జంటల విషయంలో మరియు పరువు హత్యల విషయంలో ఉన్న రూల్స్ ని సంస్కరించింది. దేశపు ఆర్

    యూఏఈ IPL పోరులో మ్యాచ్ స్కోరర్‌గా తెలంగాణ బిడ్డ..

    November 7, 2020 / 01:41 PM IST

    Telangana man Prasanth Kumar : యూఏఈలో ఉత్కంఠభరింతగా జరుగుతున్న 2020 ఐపీఎల్ టోర్నీలో తెలంగాణ బిడ్డ స్కోరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడే.. జనగాంకు చెందిన క్రికెట్ ఔత్సాహికుడు ప్రశాంత్ కుమార్.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రధాన స్కోరర్

    చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు

    November 4, 2020 / 01:28 PM IST

    UAE prime minister corona vacsin : చైనా ప్రభుత్వానికి చెందిన ఫార్మా కంపెనీ ‘సినోఫార్మ్’ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం వేయించుకున్నారు. టీకా వేయించుకుంటుండగా తీసిన ఫొటోను షేక్ మహ్మద్ మంగళవారం (నవంబర్ 3,2020) తన ట్విట్ట�

    IPL-2020 పోరు : Kings XI Punjab vs Mumbai Indians

    October 1, 2020 / 01:50 PM IST

    IPL 2020: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) తో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (Kings XI Punjab) తలపడనుంది. 3 మ్యాచ్‌లు, ఓ విక్టరీ, సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో.. ఊహించని పరాజయం. ఈ సీజన్‌లో ముంబై, పంజాబ్‌ జట్ల పరిస్థితి �

    దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు

    September 13, 2020 / 09:24 AM IST

    Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు. ఇతను ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ �

    IPL 2020‌షెడ్యూల్‌ విడుదల…ఏ మ్యాచ్ ఎప్పుడో చూడండి

    September 6, 2020 / 06:17 PM IST

    క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ వేదికగా జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 లీగ్ స్టేజ్‌కు పూర్తి స్థాయి షెడ్యూల్‌ నుఐపీఎల్‌ గవర్నింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. 46 రోజుల పాటు… యూ�

    మరికొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పరీక్షలు, ఒప్పందం చేసుకున్న చైనా కంపెనీలు

    September 6, 2020 / 02:57 PM IST

    కరోనా వ్యాక్సిన్ లేట్ స్టేజ్ క్లినికల్ టెస్టులు నిర్వహించేందుకు మరికొన్ని దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్ బీజీ), సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ తెలిపాయి. వాటిలో సెర్బియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో ఫేజ్ త్రీ ట�

    UAEలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ సంగతేంటీ? బిసిసిఐ ఆందోళన!

    September 4, 2020 / 07:14 AM IST

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో బుధవారం, గురువారం రెండు రోజుల్లో కొత్తగా దేశంలో 1,349 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐపిఎల్ జాబితా బయటకు రాకముందే పెరుగుతున్న కరోనా కేసులు బిసిసిఐ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. గత 24 గంటలుగా అక్కడ 614 కొత్త కేసులు వచ్చి�

    ఇది నిజం.. కారు ఖరీదు రూ.25 కోట్లు, నెంబర్ ప్లేట్ ఖరీదు రూ.52 కోట్లు

    August 27, 2020 / 01:36 PM IST

    కారు ఖరీదు కన్నా దాని నెంబర్ ప్లేట్ ఖరీదు రెండు రెట్లు ఎక్కువ. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కారు ధర రూ.25 కోట్లు అయితే దాని నెంబర్ ప్లేట్ ఖరీదు అక్షరాల రూ.52 కోట్లు. కారు ఖరీదే షాకింగ్ గా ఉందనిపిస్తే, దాని నెంబర్ ప్లేట్ ఖరీదు రెండు రెట్లు ఎ�

10TV Telugu News