Home » Ugadi 2025 Panchangam
ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తారు.
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితు-లను కలుసుకుంటారు.
కుటుంబంతో కాలం సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి.
త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి.
రాసిపెట్టుకోండి టాలీవుడ్ లో పెను విషాదం జరుగుతుంది!
టాలీవుడ్లో సంచలనం దేశాన్నే కలవరపరుస్తుంది!