-
Home » Ugadi 2025 Rasi Phalalu
Ugadi 2025 Rasi Phalalu
మీన రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.
కుంభ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. ముఖ్య-మైన పనులలో జాప్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సాహితీ-వేత్తలకు అనుకూలం.
ధనుస్సు రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఉద్యోగంలో స్థానచలన సూచన. వృత్తి, వ్యాపారాల్లో అనాలోచిత నిర్ణ-యాల నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయ-మనంతో పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు.
తుల రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులు అనుకూల నిర్ణయాలతో లాభాలను పొందుతారు.
కన్య రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తారు.
కర్కాటక రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితు-లను కలుసుకుంటారు.
మిథునం రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
కుటుంబంతో కాలం సంతోషంగా గడుపుతారు. పిల్లల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.