Home » Ugadi 2025
"అగ్ని స్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
"రాజులకు ప్రాణగండం ఉంది. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు" అని వేణుస్వామి అన్నారు.
ఉగాదిని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆరోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు మంచి రోజు అని పండితులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఈ ఉగాది పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు.