Home » Ugadi 2025
హీరోయిన్ రెజీనా కాసాండ్రా నేడు ఉగాది సందర్భంగా హాఫ్ శారీలో ఇలా అచ్చతెలుగు పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయి ఫొటోలతో వైరల్ అవుతుంది.
తెలుగమ్మాయి, హీరోయిన్ రూప కొడువాయూర్ నేడు ఉగాది సందర్భంగా ఇలా మామిడికాయ కొరుకుతూ అల్లరి చేస్తూ తన అందంతో అలరిస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవలే టుక్ టుక్ సినిమాతో మెప్పించిన హీరోయిన్ శాన్వి మేఘన తాజాగా ఉగాది నాడు ఇలా చీరలో క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ చీరలో ఇలా క్యూట్ గా రెడీ అయి ఉగాది నాడు స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు నేడు ఉగాది సందర్భంగా ఇవాళ హాఫ్ శారీలో ఇలా పద్దతిగా ఫొటోలు షేర్ చేసింది.
ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.
"జగన్‌కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.
ఈ ఏడాది ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని వదిలిపెట్టాలని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన భారతదేశాన్ని కలవరపర్చే అతిపెద్ద సంచలనాత్మక సంఘటన జరిగే అవకాశం ఉందని అన్నారు.
"పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్థం. కాలానికి ఐదు అంగాలు ఉన్నాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం ఉంటాయి" అని చెప్పారు.