Home » uidai
Aadhaar Fraud Warning : ఆధార్ కార్డు మోసాలతో జర జాగ్రత్త.. మీ ఆధార్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయరాదు. ఆధార్ ఓటీపీలు లేదా యాప్ పాస్‌వర్డు, లింక్ చేసిన అకౌంట్లకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే..
Aadhaar Card Update : యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్లను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి.
PVC Aadhaar Card Online : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్లైన్లో పీవీసీ ఆధార్ కార్డును ఎలా పొందాలో తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా నేరుగా మీ ఇంటి వద్దకే పీవీసీ ఆధార్ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు.
Update Aadhaar Card : ఆధార్ కార్డ్ అనేది పర్సనల్, బయోమెట్రిక్ డేటాను కలిగిన భారత్‌లోని నివాసితులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వారికి, ఏటా కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Aadhaar Update Status : మీ ఆధార్ కార్డులో ఏదైనా వివరాలను అప్డేట్ చేశారా? ప్రస్తుతం మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ఎలా ఉందో తెలుసా? అయితే, ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి.
Aadhaar Update : మీ ఆధార్ కార్డ్‌లోని QR కోడ్ UIDAI డిజిటల్ సైన్ కలిగి ఉంటుంది. ఈ కోడ్‌లో పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటోతో సహా మీ లైఫ్ హిస్టరీ వివరాలను కలిగి ఉంది.
UIDAI Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర వ్యక్తిగత కార్యకలాపాలకు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. వ్యాపారపరంగా కూడా KYC కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్‌లను వినియోగిస్తున్నారు.
ఆధార్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. ఆధార్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలా? ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్డ్ ఆధార్ కార్డ్.