Home » uidai
పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ కానుంది. ఇలా పుట్టగానే అలా ఆధార కార్డు పొందవచ్చు.
ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఉపయోగించి BHIM UPI యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ప్రముఖ పేమెంట్స్ యాప్.. గూగుల్ పే వివాదంలో ఇరుక్కుంది. చాలా సేఫ్ అని భావిస్తూ ట్రాన్సాక్షన్లు జరుపుతున్న యూజర్లకు ఒక్కసారిగా ఈ వార్త షాక్ ఇచ్చింది.
ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ను మార్చాలని..దీనివల్ల గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం కాకపోతే.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ విధమైన దుస్థితి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓటరు గుర్తింపు కార్డులను కూడా రూపొందించడానికి ఆధార్‌ని ఉపయోగించాలని అనుకుంటోంది.
ప్రస్తుతం యూఐడీఎఐ అధార్ అప్ డేట్ కోసం అడ్రస్ ఫ్రూఫ్ తో పనిలేకుండా అధార్ అడ్రస్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించింది.
మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా? 5 ఏళ్లు నిండాయా? అయితే వెంటనే బయోమెటిక్స్ అప్ డేట్ చేయించండి. లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ ఉండవు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్స్ తీసుకోవడం తప్పనిసరి..
మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలా? అయితే ఇకపై మీరు ఏ ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి వద్దనే మీ ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డుదారులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.