Home » union government
ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాన్ని పట్టించుకునే వారినే అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.
రూ.10 నాణేం చెల్లుబాటు అవుతుందా? లేదా? అనే విషయంపై..కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.
దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్ లో మంచి ఏకో ఉందని.. ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
కరోనాతో కూలీలు, రైతులు అల్లాడుతుంటే బడ్జెట్ నిరాశ జనకంగా ఉందన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు.
అక్టోబర్ 25 ఒప్పందానికి సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో అప్పుడే మొదలైన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాల సీఎంలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం కేసీఆర్ లేఖలో తెలిపారు.
ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు.
వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి రాష్ట్రం మారినా వాహనం రిజిస్ట్రేషన్ మార్చనక్కరలేదు.ఒకే నంబర్ తో దేశమంతా తిరిగే ‘BH-series’ విధానాన్ని తీసుకొచ్చింది.
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఎలాంటి ఫీజు లేకుండానే వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.