Home » United Kingdom
టాటూలు ఇష్టమైతే ఏదో సరదాగా వేయించుకుంటారు. ముఖం కూడా గుర్తు పట్టలేనంతలా టాటూలు వేయించుకుంటే ఏమంటారు? యూకేలో ఓ మహిళ టాటూల పిచ్చి ఆమెకు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా చేసింది.
అమ్మ కోసం ఒకరోజు. ఈ రోజుకి ఒక చరిత్ర ఉంది. ప్రాముఖ్యత ఉంది. విదేశాలకే పరిమితమైన ఈ సెలబ్రేషన్ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా సంప్రదాయంగా మారింది. ఈరోజు తల్లికి శుభాకాంక్షలు చెప్పడం .. బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమను చాటుతారు. నిజానికి అమ్మ�
King Charles III: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth) కన్నుమూతతో ఇకపై రాచరిక పద్ధతులు ముగుస్తాయని చాలా మంది భావించారు. అయితే, సీన్ రివర్స్ అయింది.
King Charles III: రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు.
బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని రిషి సునక్ ప్రశంసించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ, బ్రెగ్జిట్, ఉక్రెయిన్ లో యుద్ధం వంటి సవాళ్లను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సమర్థంగా ఎదుర్కొన్నారని రిషి చెప్పారు. యూకేకు ఎన్నడూ ఎదురుకాని సవాళ్లు ఆయన �
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తరువాత కొద్దిరోజులకే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మినీ బడ్జెట్ కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్ తో
ఉల్కలాంటి ఓ వస్తువు మండిపోతూ ఆకాశంలో దూసుకు వెళ్లింది. స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలో చిన్నపాటి అగ్నిగోళంలాంటి ఆ వస్తువు కదులుతూ కనపడగా కొందరు ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. యూకేలోని మీటీయా నెట్ వర్క్ కూడా తమ ట్విటర్ ఖాతాలో ఈ వ
బ్రిటన్ రాజుగా ఎలిజబెత్-II కుమారుడు, వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలిజబెత్-II రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్ ఛార్లెస్ ను రాజుగా ప్రకటించారు. దీంత
క్వీన్ ఎలిజబెత్.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ ! మహారాణి అనే పదానికి మహా గౌరవం తీసుకొచ్చిన పేరు అది ! అలాంటి క్వీన్ ఎలిజబెత్ ఇక లేరు. ప్రపంచం అంతా ఆ మహారాణికి నివాళి అర్పిస్తోంది. ఆమె ప్రస్థానాన్ని, చరిత్రను గుర్తుచేసుకుంటోంది. ఇంతకీ ఎలిజబ
బ్రిటన్ రాణి ఎలిజబెత్-II కన్నుమూయడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్‌హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదా