King Charles III Video: ఈ కాలంలో చూడలేమనుకున్న అద్భుత దృశ్యం.. బంగారు రథంపై రాజు, రాణి ఊరేగింపు, పట్టాభిషేకం
King Charles III: రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు.

King Charles III
King Charles III: రాజుల కాలంలో బంగారు రథాలపై రాజులు, రాణుల ఊరేగింపులు, సింహాసనాలపై కూర్చోబెట్టి పట్టాభిషేకాలు వంటివి జరిగేవి. ఇది రాజుల కాలం కాదు. ఈ కాలంలో ఇటువంటి దృశ్యాలు మనం చూడలేమని అనుకుంటాం. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth) గత సెప్టెంబరులో కన్నుమూయడంతో బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం ఇవాళ జరిగింది.

King Charles III

King Charles III Coronation
కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం (King Charles III Coronation) ముందు లండన్ లో వేల్స్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో ఊరేగింపు జరిగింది. రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు. 70 ఏళ్లలో జరుగుతోన్న మొదట ఊరేగింపు ఇది.
ఇంగ్లండ్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ చర్చిలో నుంచి కింగ్ చార్లెస్, ఆయన భార్యామణి కామిల్లా పార్కెర్ బంగారు రథం “గోల్డ్ స్టేట్ కోచ్”లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు వెళ్లారు. ఈ రథం 260 ఏళ్ల క్రితం నాటిది. బ్రిటిష్ రాజు, రాణిల పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు కోసం దీన్ని 1831 నుంచి ఉపయోగిస్తున్నారు.

Rishi Sunak
కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ Epistle to the Colossians నుంచి మొదటి ఛాప్టర్ చదివి వినిపించారు.

King Charles III Coronation

Prince Harry arrives alone
కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం మీద ఉన్న వేళ ఆయన చిన్న కోడలు మేఘన్ మార్కెల్ (Meghan Markle) ఈ మహోత్సవానికి హాజరు కాలేదు. మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు. ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కిరీటం ధరిస్తోన్న రాజు (All Pics Credit @RoyalFamily)
కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. కింగ్ చార్లెస్ కిరీటం ధరించారు.
??? ???????? ?? ??? ????
The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
At the moment the Crown was placed on the Head of The King in Westminster Abbey, The King’s Troop Royal Horse Artillery fired a six Gun Salvo on Horse Guards Parade.
God Save The King! @BritishArmy @RoyalFamily @DefenceHQ @DCMS @theroyalparks pic.twitter.com/rO0yrUeB8B
— The Army in London (@ArmyInLondon) May 6, 2023
?#Coronation pic.twitter.com/UwoCpV05AN
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
?#Coronation pic.twitter.com/UwoCpV05AN
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
??? ???????????
The King turns to each of the four points of the compass before The Archbishop of Canterbury proclaims him the ‘undoubted King’. The congregation shouts ‘God Save King Charles!’. pic.twitter.com/g6PiBLVjKu
— The Royal Family (@RoyalFamily) May 6, 2023
His Majesty swears to govern the people with justice and mercy, and to uphold the Anglican Church of England and the Presbyterian Church of Scotland.
For the first time at a #Coronation, His Majesty also prays for grace to be ‘a blessing to all… of every faith and belief’. pic.twitter.com/Ag0j2I9EEW
— The Royal Family (@RoyalFamily) May 6, 2023