Home » United Nations
ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఏటా జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేసేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా పాల్గొనాలని కోరింది. ట్విట్టర్లో పలువురు అవగాహన కల్పిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ �
పాకిస్థాన్ కు అప్పులు దొరకడం కూడా గగనంగా మారింది.
ఏడాది కాలానికి పైగా తీవ్ర యుద్ధం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా తాజా నివేదికలో మంచి స్థానాల్ని సంపాదించడం గమనార్హం. ఇండెక్స్ ప్రకారం, రష్యా 70వ ర్యాంక్ సాధించింది. గతంలో ఈ దేశానికి 80వ ర్యాంక్ వచ్చింది. అయితే ఉక్రెయిన్ సైత 98 నుంచి 92వ ర్యా
గత ఏడాది కన్నడ పరిశ్రమలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్టుగా నిలిచిన చిత్రం 'కాంతార'. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగే ఐక్యరాజ్య సమితిలో కాంతా
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్‌కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్‌లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
మయన్మార్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నట్లు ఐక్య రాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఆయుధాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు తెలిపింది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చా�
ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ పదవి నుంచి హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ తప్పుకోనున్నారు. యూఎస్ కు చెందిన శరణార్థుల ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ కు గత ఇరవై ఏళ్ల నుంచి ఏంజలినా జోలీ అంబాసిడర్ గా ఉన్నారు.