Home » UP
తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరుతు..81 రోజులుగా..బురద నీటిలోనే నిరసన చేస్తూ.. ఓ మహిళ మృతి చెందింది.
ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు ఈసీ అధికారులు.
బీజేపీ నేతలు రాముడి పేరుతో ఓట్లు అడుగుతు.. సీతను మర్చిపోయారని BSP సతీష్ చంద్ర మిశ్రా సెటైర్లు వేశారు.
ప్రధాని మోదీ..సీఎం యోగీ అధికారంలో శాశ్వతంగా ఉండరు.. వారు వెళ్లిపోయాక..అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త అంటూ అసదుద్దీన్ఒవైసీ యూపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
ఇతర డిపార్ట్ మెంట్ వారిలా కాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని తప్పకుండా చేస్తారు అంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు సంధించారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారని విమర్శించారు.
వారసత్వ సంపద కోసం 50 ఏళ్లు పోరాటం చేసి ఎట్టకేలకు రూ.2,650 కోట్ల ఆస్తిని దక్కించుకున్న రాంపూర్తి నవాబుల వారసులు.
ఓ మేక పెట్టిన చిచ్చు రెండు హత్యలకు దారి తీసింది. 12 ఏళ్లపాటు విచారణ కొనసాగిన ఈకేసులో నిందుతులకు ఉరిశిక్షలు విధించింది కోర్టు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ఓ ప్రొఫెసర్ తన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. భార్య గొంతుకోసి..పిల్లలను తలలు సుత్తితో పగుల గొట్టి చంపేశాడు.
ప్రభుత్వం కార్యాలయంలోకి వచ్చిన ఓ మేక ఫైల్స్ పట్టుకుపోయి..ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టించింది.మేక వెనకాలే పరుగులు పెట్టాల్సి వచ్చింది.