Home » UP
ఆవుపేడతో పిడకలు చేయటం ఎలా?వాటి ఉపయోగాలేంటీ?.అనేదానిపై యూపీలోని వర్శిటీ ప్రొఫెసర్ విద్యార్ధులకు ట్రైనింగ్ ఇచ్చారు.
యూపీలో కాల్పులు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం MIM ఎంపీ ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.
ఆకలితో గుక్కపల్లి ఏడుస్తున్న బిడ్డ కోసం పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన మంత్రి 23 నిమిషాల్లోనే పాలు అందేలా చేసి బిడ్డ ఆకలి తీర్చారు.
యూపీలో ఎన్నికలు జరుగనున్నక్రమంలో ఓషాకింగ్ ఘటన జరిగింది. BJP MLA చెంప ఛెళ్లుమనిపించాడు ఓ రైతు..స్టేజ్ మీదకు వచ్చి ఎమ్మెల్యేను కొట్టిన ఘటన వైరల్ అవుతోంది.
UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్
యూపీలోని గొండా రిజర్వ్ పోలీస్ లైన్లో నిర్వహించిన బడా ఖానా పోటీలో 60 పూరీలు తిని తన రికార్డును తానే బ్రేక్ చేసాడు హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్.
UP CM యోగీ రైతులకు శుభవార్త చెప్పారు. 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించామని ప్రకటించింది.
యూపీలోని సైనిక్ స్కూల్కు దివంగత జనరల్ బిపిన్ రావత్ పేరు పెట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయించారు.
ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు sl కలలోకి వచ్చి యూపీలో రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతున్నాడని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఫిట్ ఇండియా’సందేశంతో..జిమ్ లో ప్రధాని మోడీ ఎక్సర్ సైజ్ లు చేశారు. 71 ఏళ్ల వయస్సులో మోడీ కసరత్తులు చేస్తున్న వీడియో వైరల్ గా అవుతోంది.