Home » UP
ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారాల్సిందేనా? ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టులో కాలుష్యం గురించి పిటీషన్ దాఖలు కావటం విచారించటం..ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కా�
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీలో జరిగిన ఘటన అయితే.. ఈ సామెతను మించి పోయినట్టే అనిపిస్తుంది. ఒక వైన్ షాపుకు దగ్గరలో ఉన్న చెట్టుపై మకాం వేసిన కోతి, ఆ షాపుకి వచ్చిపోయే వారి నుంచి బీర్లు లాక్కుని తాగుతోంది. ఇంతటితోనే ఆగితే కోతి అనరు కదా.. స్థ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డాక్టర్లు, బ్లడ్ బ్యాంక్ చేసిన నిర్వాకానికి ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. డెంగ్యూ సోకిన రోగికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉండగా ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ ఎక్కించారు. దీంతో సదరు రోగి చనిపోయాడు.
దీపావళికి ఓ ప్రత్యేకమైన స్వీటునుఅందుబాటులోకి తీసుకొచ్చారు ఓ స్వీటు షాపు యజమాని. ఈ స్వీటు ధర కిలో మిఠాయి రూ.20,000..!
ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జొమాటో డెలివరీ బాయ్‌ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ స్కూల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.