Home » Uppal Stadium
రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు
RCB vs SRH: ఆమె అంతలా, విచిత్రంగా స్పందిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం జరిగే మ్యాచు కోసం..
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది
మే 8న లక్నో, హైదరాబాద్ మ్యాచ్ జరిగిన తర్వాత మరో రెండు మ్యాచులు ఉప్పల్‌లో జరగాల్సి ఉంటుంది.
ధోనిని ప్రత్యక్షంగా వీక్షిద్దామని వచ్చిన ఓ చెన్నై అభిమానికి వింత అనుభవం ఎదురైంది.
మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఉప్పల్ స్టేడియం ధోనీ మార్మోగిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ చివరి సీజన్ అనే వార్తల నేపథ్యంలో హైదరాబాదీ అభిమానులు