Home » Uppal Stadium
సీసీఎల్11వ సీజన్లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది.
Uppal Stadium : ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు.. అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను బంగ్లాతో ఆడబోతుంది.
టీమ్ఇండియా హోమ్ సీజన్ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) క్లియర్ చేసింది.
ఉప్పల్ మైదానానికి అవార్డు లభించింది.
మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.
ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉప్పల్ మైదానంలో సందడి చేసింది.
SRH vs RR : ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 202 లక్ష్య ఛేదనలో రాజస్థాన్ పోరాడి ఓడింది.