Team India : టీమ్ఇండియా హోమ్ సీజన్ 2024-25 షెడ్యూల్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఒకే ఒక టీ20 మ్యాచ్..
టీమ్ఇండియా హోమ్ సీజన్ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది.

BCCI Announce Team India Home Schedule For 2024-25 Season
Team India-home season schedule : టీమ్ఇండియా హోమ్ సీజన్ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో ఈ హోం సీజన్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో ముగియనుంది.
2024-25 హోం సీజన్ షెడ్యూల్ వివరాలు ఇవే..
బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లు..
టెస్టు సిరీస్..
మొదటి టెస్ట్ – సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు – చెన్నై వేదికగా
రెండో టెస్ట్ – సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు – కాన్పూర్
టీ20 సిరీస్..
మొదటి టీ20 – అక్టోబర్ 6న – ధర్మశాల
రెండో టీ20 – అక్టోబర్ 9న – ఢిల్లీ
మూడో టీ20 – అక్టోబర్ 12న- హైదరాబాద్
David Johnson : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆత్మహత్య.. అపార్టుమెంట్ పై నుంచి కిందకు దూకి..!
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్..
మొదటి టెస్ట్ – అక్టోబర్ 16 నుంచి 20 వరకు – బెంగళూరు
రెండో టెస్ట్ – అక్టోబర్ 24 నుంచి 28 వరకు – పూణే
మూడో టెస్ట్ – నవంబర్ 1 నుంచి 5 వరకు – ముంబై
ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు..
టీ20 సిరీస్..
మొదటి టీ20 – 2025 జనవరి 22న – చెన్నై
రెండో టీ20 – జనవరి 25న – కోల్‌కతా
మూడో టీ20 – జనవరి 28న – రాజ్‌కోట్
నాలుగో టీ20 – జనవరి 31న – పూణే
ఐదో టీ20 – ఫిబ్రవరి 2న – ముంబై
Pakistan : 17 మంది ఆటగాళ్లు.. 60 గదులు.. ఏం తమాషాగా ఉందా..?
వన్డేలు..
తొలి వన్డే – ఫిబ్రవరి 6న – నాగ్‌పూర్
రెండో వన్డే – ఫిబ్రవరి 9న – కటక్
మూడో వన్డే – ఫిబ్రవరి 12న – అహ్మదాబాద్
టీ20 ప్రపంకప్ ముగిసిన వెంటనే భారత్ జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అనంతరం శ్రీలంకలో పర్యటించనుంది.