Home » US Tariffs
భారత్‌లో బంగారం ధరలు జూన్‌లో 10 గ్రాములకు రూ.లక్ష మార్క్‌ను దాటాయి. దేశీయ కరెన్సీ బలహీనత, సేఫ్-హావెన్ డిమాండ్ పెరుగుదల బంగారం ధరలు అధికం కావడానికి కారణమయ్యాయి.
ట్రంప్ చర్యల ప్రభావం గురించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Elon Musk : వాణిజ్య విషయంలో ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కాదు. 2020లో మస్క్ ట్రంప్ పరిపాలనపై సుంకాన్ని సవాలు చేస్తూ దావా వేసినప్పుడు ఇద్దరి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
iPhones : ఏప్రిల్ 9 నుంచి కొత్త దిగుమతి సుంకం అమల్లోకి రానుంది. ఈ సుంకాల భారం నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అమెరికాకు 5 విమానాల్లో నిండా ఐఫోన్లు తరలించింది
ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారు చేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.
ఇండియా మీద భారం మోపడానికి ట్రంప్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది..