Home » US
రెండేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' కారణంగా చనిపోయాడు. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
వాళ్లిద్దరూ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. దాదాపుగా 60 ఏళ్ల తరువాత రీయూనియన్‌లో కలిశారు. అతను 78 ఏళ్ల వయసులో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇదేం ప్రేమ కథ అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.
8 సంవత్సరాల క్రితం 17 ఏళ్ల టీనేజర్ తప్పిపోయాడు. 25 సంవత్సరాల వయసులో అతని ఆచూకీ తెలిసింది. తన సోదరుడిని మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న ఆ కుర్రాడు కనిపించకుండా పోవడం 2015 లో టెక్సాస్‌లో సంచలనం కలిగించింది.
స్కూలు నిబంధనలు అతిక్రమించిందని ఓ స్కూలు విద్యార్ధినికి వేదికపై డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది యాజమాన్యం. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
మృతదేహాలను ముక్కలు చేసిన ఆన్లైన్లో శరీర భాగాలను అమ్మేస్తున్నారు. ఈ దారుణ వ్యాపారం మార్చురీ మేనేజర్ చేస్తున్న నాలుగేళ్లుగా చేస్తున్నా బయటపడలేదు. ఇటీవలే బయపటడింది.
అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది.
ప్రపంచానికి దూరంగా.. నీటిలో 30 అడుగుల క్రింది భాగంలో.. 100 రోజులు ఉండటం అంటే ? అమ్మో అంటాం. ఇప్పటికే ఇలా ఉండి రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి వారందరి రికార్డ్‌ను చెరిపేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
భూమిపై మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలో మీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని పేర్కొన్నారు.
US పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. బొగ్గు, వాటర్ కలర్స్‌తో వేసిన సోనియా గాంధీ చిత్రపటాన్ని సరిత పాండే అనే ఆర్టిస్ట్ ఆయనకు బహుమతిగా అందించారు.