Home » Uttara Pradesh
కట్టుకున్న భార్యకు జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాకిస్థాన్ గూఢచారిగా పనిచేస్తున్న ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. హుసేన్ అనే పాక్ గూఢచారికి రయీస్ భారత సైనిక కంటోన్మెంట్ల గురించి రహస్య సమాచారాన్ని పంపించాడు....
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యక�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.....
మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.
ముజఫర్ నగర్ లోని ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకే అతిథిని చంపిన ఘటన నమోదైంది. మతుడ్ని పెళ్లికూతురు తరపు వ్యక్తి జాఫర్ అలీగా గుర్తించారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. 'నా సోదరుడు కోసం ప్రాణ త్యాగానికైనా రెడీగా ఉన్నా.
యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.
ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి.