Home » uttarapradesh
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉత్తరప్రదేశ్ రోహనియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్.60 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ గా కనిపించేందుకు మాయావతి రోజూ ఫేసియల్ చేయించుకుంటారని,జుట్టుకు రంగు వ�
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్
రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత గగనతలంలో ఎగురుతాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించిన ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో తన పార్టీని కూడా చేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి పీఎస్పీ-ఎల్(ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ-లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కోరారు. పీఎస్పీ-ఎల్ లేకుండా కూటమి అసంపూర్లణంగా ఉంటుందని శివపాల్ అన్నారు. శివపాల్ స్వయా�