Home » v hanumantha rao
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాలేదని, మరొకరితో కలవాల్సిందే అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజా�
స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతారనే వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.(Jagga Reddy On Fire)
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన టీ. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. బేగంపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాను కలవటానికి వెళ్లిన వీహెచ్ పై పీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే �
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు.
గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.