Home » v hanumantha rao
అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు.
సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.
జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు.
V Hanumantha Rao : క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా?
ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి... నెరవేర్చలేదని చెప్పారు.
రైతులు ఏమైనా దొంగలా అని వీహెచ్ ప్రశ్నించారు.? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు.
బలగం సినిమా చూపించాల్సిందే..!
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.