Home » Vaccine Doses
రష్యా నుంచి మరో 30 లక్షల కొవిడ్ డోసుల స్పుత్నిక్ వీ హైదరాబాద్ చేరుకుంది. మంగళవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వచ్చినట్లు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వెల్లడించింది.
వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రేపటి నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.
Telangana Ready for Covid-19 Vaccination : కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం తెలంగాణ సిద్ధమైంది. నేడు రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు రాబోతున్నాయి. మొదట దశలో హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇవ్వనుంది ఆరోగ్య శాఖ. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ సెంట�