Home » Vaibhav Suryavanshi Century
వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగిపోతుంది.
IPL 2025 : గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ యంగ్ స్టార్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో గుజరాత్ పై రాజస్తాన్ గెలుపొందింది. 210 పరుగుల టార్గెట్ ను రాజస్తాన్ అలవోకగా ఛేజ్ చేసింది. 8 �
సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 11 సిక్సులు, 7 ఫోర్లు బాదేశాడు.