Home » Vakkantham Vamsi
పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేసిన దర్శకరచయిత వక్కంతం వంశీ.
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మళ్ళీ వాయిదా పడి డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ డేట్ దగ్గర్లో అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వాయిదా వేసుకోవడం లేదా ముందుకి రావడం చేస్తున్నాయి.
యంగ్ హీరో నితిన్ (Nithiin)నటిస్తున్న చిత్రం‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్(SreeLeela). ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
నితిన్ 32వ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే వెరైటీ టైటిల్ పెట్టారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
యంగ్ హీరో నితిన్ నటించిన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.
యంగ్ హీరో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన నెక్ట్స్ మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.
స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో నితిన్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఎంత సంపాదించినా జానెడు పొట్ట నింపడం కోసమే, కోటి విద్యలు కూటి కొరకే అని అంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం మంచి ఆహారాన్ని ఆస్వాదించడం, రుచికరమైన భోజనాన్ని తినడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడున్న హడావిడిలో భోజన ప్రియులకు చక్కటి ఆహారాన్ని అం�
టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ.. తెలుగుతెరపై ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వక్కంత వంశీ కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. రెండు తాజాగా వక్కంతం వంశీ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున