Home » Varla Ramaiah
మేనత్తకు అవమానం జరిగితే సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల. నటుడిగా జూ. ఎన్టీఆర్ గొప్పవాడే కానీ ఒక మేనల్లుడిగా విఫలమయ్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. డీజీపీ సవాంగ్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మధ్య జరిగిన రహస్య ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు.
కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దని, అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
AP Minister Kodali Nani : మంత్రి కొడాలి నానిపై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. నాని వ్యాఖ్యలకు నిరసనగా 2021, జనవరి 18వ తేదీ మంగళవారం ఉమా దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టనున్నా�
తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వా�
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
టీడీపీ హయాంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపుతున్నట్లుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. వైసీపీ తరఫున రాజ�
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీలిద్దరూ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బూతులతో దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 2019, నవంబర్ 17వ తేదీ �
ఏపీ మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి..తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి మేడమీదకు వెళ్లిన కోడ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను కొన్ని శక్తులు ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వి�