Home » Varun Chakaravarthy
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
"2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా డైలీ రొటీన్, ప్రాక్టీస్ అన్నింటినీ మార్చుకున్నాను" అని అన్నాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మూడో టీ20 మ్యాచులో ఐదు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు.
తాజాగా ఓ క్రికెటర్ డైరెక్టర్ గా మారి సినిమా తీస్తాను అంటున్నాడు.