Home » vasantha venkata krishna prasad
దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి.
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే..
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, వారంతా రోజూ నా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆయన వాపోయారు.
మైలవరం నియోజకవర్గంలో స్వపక్షంలోనే కొన్ని శక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని చూసి విసుగు చెందే మధ్యలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అని చెప్పారు.
ఇప్పటికే రెండు మూడు సార్లు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేరు, నేను రాలేను అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను