Home » Vasuki
వాసుకి ఆనంద్ వరుసగా ఆఫర్స్ కొట్టేస్తుంది.
ఆరు ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. రివ్యూ పై ఓ లుక్ వేసేయండి.
శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో '#90’s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' అనే టైటిల్ తో ఓ సిరీస్ తెస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజయింది.
ప్రముఖ నటుడు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ అయిన శివాజీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రిలీజయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ సినిమాని మరోసారి రీ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 30న తొలిప్రేమ రీ రిలీజ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాతో వాసుకి(Vasuki) రీ ఎంట్రీ ఇస్తుంది.
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాలో వాసుకి(Vasuki) నటించింది.