-
Home » Vegetable Cultivation
Vegetable Cultivation
వరితో పాటు కూరగాయల సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలంటే?
Vegetable Cultivation : ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు.
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయం పొందుతున్న రైతు
Vegetable Cultivation : ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భళే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి.
ఊరంతా.. కూరగాయల సాగు..
Vegetable Cultivation : పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మనవద్ద పంట పండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు.
కూరగాయల నారుమడి - మెళకువలు
Vegetable Cultivation : ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఎకరన్నరలో టమాట, దోస, పచ్చిమిర్చి సాగు
Vegetable Cultivation : ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం మార్కెట్ లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయాన్ని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మిశ్రమ కూరగాయల సాగులో అధిక లాభాలు
వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులూ ఇదే నిజమని చెబుతున్నారు.
లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు
ఈ రైతు.. గతంలో రెండవ పంటగా మినుమును సాగుచేసేవారు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని సార్లు పంటలు దెబ్బతింటే.. మంచి దిగుబడి వచ్చినా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాక నష్టాలను చవిచూసేవారు.
వేసవి కూరగాయ సాగులో పాటించాల్సిన మెళకువలు
Vegetable Cultivation : వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్‌ఉంటుంది.
కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్న రైతులు
వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి.. గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు.
వేసవి బీరసాగులో మేలైన యాజమాన్యం
Vegetable Cultivation : పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్ తో పనిలేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు .