Home » Venezuela
వెనెజులా సంక్షోభంతో చైనాకు నష్టం ఎంత..?
అమెరికా అంచనాల ప్రకారం.. చమురు అమ్మకాలు జరగకపోతే కేవలం కొన్ని వారాల్లో వెనెజువెలా ఆర్థికంగా దివాళా స్థితికి చేరవచ్చు.
వెనిజులాలో జరిగిన అలాంటి ఘటన భారతదేశంలో కూడా జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా? Prithviraj Chavan
దేశంలో అల్లర్లు చెలరేగితే నిత్యావసరాలు లేకుండా పోతాయనే భయంతో ప్రజలు సరుకులు నిల్వ చేసుకున్నారు.
"అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Nicolas Maduro : అమెరికా సైన్యం నికొలస్ మదురోను బంధించి న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్లోని కేంద్రానికి తరలించారు. యూఎస్ కు తీసుకొచ్చే సమయంలో మదురో చేతికి సంకెళ్లు వేశారు.
వెనెజులాపై అమెరికా భీకర దాడుల వెనుక కారణం లేకపోలేదు. ఆ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ ఆరోపించారు. Donald Trump
ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
భూతల దాడులు చేస్తారా? అన్న విషయంపై ప్రశ్నించగా.. ట్రంప్ దానికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. “అది చేయబోతున్నానా? లేదా? అన్నది చెప్పను. వెనెజువెలా విషయంలో నేను ఏం చేయబోతున్నానో చెప్పను” అని అన్నారు.
"నా నోబెల్ బహుమతి నాకు కావాలి" అంటూ ట్రంప్ ఏడుస్తున్నట్టు, ఆయనకు ఆ బహుమతి రాకపోవడంతో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నట్లు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.