Home » VHP
విద్యార్థులు, యువత చేసిన ఆత్మబలిదానాలను, త్యాగాలను స్మరించాల్సిన రోజు.. అలాంటి రోజున రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ గా ఎంపికైన వారిని ప్రశంసిస్తారా?
ఆలయాల్లో పూజ ఎంత సేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా? ధర్మాధికారి చెప్పాలా? అని అడిగారు.
మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్లు నూరిపోశారా?
Lok Sabha elections 2024: కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వీహెచ్‌పీ చెప్పింది.
“హిందువులు డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు, అయితే భారతదేశాన్ని పాలించడం గురించి ఆలోచించే ఒక ప్రత్యేక సంఘం ఉంది. భారతదేశాన్ని పాలించాలనే వారి ఎజెండా వేల సంవత్సరాలుగా ఉంది’’ అని ముస్లింలను ఉద్దేశించి సాధ్వి అన్నారు
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ �
వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్‌పీ నిర్ణయించింది.
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట�
సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ప్రకారం.. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేస్తూ కనిపించారు. అయితే దీనిపై వీహెచ్‌పీ సహా హిందూ సంఘాలు అభ్య�
రిజర్వేషన్లు పొందిన తరవాత క్రైస్తవంలోకి మారిన షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి రిజర్వేషన్లను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.