Home » Video Viral
Elephant Breaks Wall: ఆకలి మనిషిచేతనే కాదు జంతువుల చేత కూడా తప్పులు చేయిస్తుంది. తాజాగా ఓ ఏనుగు ఆకలి తీర్చుకోడానికి దొంగతనం చేసింది. ఏనుగు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థాయిలాండ్ లో ఆకలితో ఉన్న ఓ ఏనుగు రాత్రి గుట్టుచప్పుడు కాకుం
వరుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరాత్ వేడుకను వీడియో తీసిన కొందరు వరుడు కిందపడిన క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్‌గ్రీన్స్‌లోని ఒక షాపులోకి సైకిల్ మీద వచ్చాడు దొంగ. తనతో పాటు ఓ నల్ల కవర్ తెచ్చుకున్నాడు. ఆ నల్లటి కవర్ లో అక్కడ ఉన్న వస్తువులను వేసుకున్నాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది ఓ ఎద్దు ఇంట్లోకి వచ్చి ఏకంగా మూడు ఫ్లోర్లు ఎక్కి అలసిపోయి బెడ్ రూమ్ లో బెడ్ పై ఎంచక్కా సేద తీరింది. ఇంట్లోకి వచ్చిన ఎద్దును గమనించి ఇంట్లోని వారు భయపడ్డారు.
Kurnool: పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకునే సమయంలో వీడియో తీసి భద్రపరిచ
Open Fire: రాజస్థాన్ లో వ్యాపారిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా వ్యాపారి తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా గుమన్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా
కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడు. పనుల్లో లోపాలు ఉన్నాయంటూ కాంట్రాక్టర్ ని పిలిపించి అతడిపై చెత్త వేయించాడు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
గతంలో భార్య భర్తల గేమ్స్ నాలుగు గోడల మధ్య జరిగేవి.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వారి ఆట, పాటలు నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. కాగా తాజాగా బుల్లితెర నటి అనిత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
తల్లిని చేయిపట్టి బయటకు గుంజి చీపురుతో కొట్టాడో కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లా కంటిపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్‌సుఖ్ పర్‌మర్ వ్యవసాయ కూలీ.. ఈయనకు ఇద్దరు కూతుర్లు
రోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఆసుపత్రులలో బెడ్ల కొరత, ఐసీయూలో ఆక్సిజన్ కొరత వేధిస్తుంటే.. చనిపోయిన వారి మృతదేహాలను ఆసుపత్రుల మార్చురీలు, శ్మశానాల వద్ద క్యూలో పెట్టడం సెకండ్ వేవ్ పరిస్థితిని కళ్ళకు కడుతుంది.