Home » Video Viral
దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 08గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే..నార్త్ ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద..కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలకు ఘర్షణ జరగడం కొంత కలకలం రేపింది. స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కాంగ�
మనుషులు కుక్కల తర్వాత అంతగా ప్రేమించగల జంతువు ఏదైనా ఉందంటే అది ఏనుగు మాత్రమే. ఒకసారి వాటితో స్నేహం చేయటం మెుదలుపెడితే ఎంతో ప్రేమిస్తాయి. అలాంటిదే థాయ్ లాండ్ లో ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు వీడియో సోషల
తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపల్ పోరుకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఎన్నికల హీట్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న ట�
పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగడం ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే. ఓ గ్రామంలోకి ప్రవేశించిన పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగేసి తీవ్ర అవస్థలు పడింది. దీంతో అక్కడి గ్రామికులు వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందిం�
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అం
రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం�
సింహం, పులి మధ్య ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ఆదివారం (డిసెంబర్ 29,2019) రోజున ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే ఒక గడ్డి మైదానంలో పులి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స
సోషల్ మీడియా పుణ్యమా అని ఐడియాలు పంచుకోవడానికి ఓ చక్కని వేదిక దొరికింది. కొత్తవి చెత్తవైనా పర్లేదు.. విచ్ఛలవిడిగా వాడేస్తున్నారు. ఇందులో భాగంగానే టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే చాలు క్రేజీ వీడియోలు కనిపిస్తున్నాయి. కాలితో బాటిల్ క్యాప్‌లు ఓపె�
కుక్కకి ఉన్న విశ్వాసం, తెలివి మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఈ శునకం. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో కుక్కల పేర్ల పై వేల కొద్ది అకౌంట్లు ఉన్నాయి. తాజాగా ఫ్ల�
మెట్రో రైలులో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. అందరూ చూస్తున్నారనే సంగతి మరిచి… కౌగిలింతలు, ముద్దులతో పరవశించి పోతున్నాయి. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా.. పబ్లిక్‌గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణికులు షాక్ తింటున్నారు. కొంతమంది వీటిని వీ�