Home » Video
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
Viral Video: బతకాలంటే పింఛను తీసుకోవడం తప్పనిసరి. అంతదూరం నడవడానికి చేతగాకపోయినా నడవాల్సిన పరిస్థితి.
కొన్ని సంఘటనలు చూస్తే స్పందించే హృదయాలు రేర్‌గా ఉంటాయి అనిపిస్తుంది. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తల్లీబిడ్డల్ని చూస్తే ఆ రోడ్డున పోయే వారిలో ఎవ్వరికీ మనసు కరగలేదు. అప్పుడే ఓ వ్యక్తి చేసిన మంచిపని అందరి మన్ననలు పొందుతోంది.
యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల �
నది వద్ద యోగా చేస్తూ వీడియో తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలనుకుంది ఓ యువతి. వెరైటీగా యోగా చేస్తే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తాయని భావించినట్టుంది. నదిపై కర్రలతో కట్టిన చిన్న బ్రిడ్జి వంటి దానిపై ఆమె "వంతెన భంగిమ" వేసింది.
Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి �
ఓ జంట బైకుపై ప్రయాణిస్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైకు నడుపుతుండగా అతడి ముందు కూర్చొని, హత్తుకుంటూ, ముద్దులు ఇచ్చింది యువతి. వారిద్దరు రోడ్డుపై ఎవరినీ పట్టించుకోకుండా రొమాన్స్ చేసిన తీరు వాహనదారులకు విస్మయం కలిగించింది. ఈ ఘటన రాజస్థాన్ లో�
క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి కస్టమర్లకు ఇచ్చాడు ఓ వెయిటర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసేవారు చేతితో ప్లేట్లను తిప్పుతూ అవి కింద పడకుండా తీసుకు