Home » Vijay Rupani
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..
ఇప్పటివరకు ఎన్నో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో ఎందరో చనిపోయారు. వారిలో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు.
ఇప్పుడు విజయ్ రుపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొ�
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటన జారీ చేశారు.
గుజరాత్లోని రాజ్ భవన్లో సోమవారం మధ్యాహ్నం 2:20 గంటలకు రాష్ట్ర సీఎంగా సీనియర్ బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించనున్నారు.
బీజేపీలో సీఎంల మార్పు పర్వం కొనసాగుతోంది. కేవలం ఆరు నెలల్లోనే నలుగురు బీజేపీ సీఎంలు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేరారు.
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు.
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.