Home » Vijay Thalapathy
'జన నాయగన్(Jana Nayagan)' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది.
విజయ్ 'జన నాయగన్(Jana Nayagan)' మూవీ విడుదలపై ఇవాళే కోర్టు తీర్పు వెలువడనుంది.
గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే(Pooja Hegde) అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రెడిషనల్, ట్రెండో ఏ అవుట్ ఫిట్ వేసినా స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ట్రెడిషనల్ అండ్ ట్రెండీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ హీరోగా వస్తున్న జన నాయగన్(Jana Nayagan) ట్రైలర్ రిలీజ్ తరువాత ఓటీటీలో భగవంత్ కేసరి సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.
మళయాల బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) తన లేలేత అందాలను శారీలో చూపిస్తూ గ్లామర్ టచ్ ఇచ్చింది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ సినిమాకు ఈక్వల్ గా జన నాయకుడు(Rajsaab vs Jana Nayakudu) సినిమాకు థియేటర్స్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.
తమిళ స్టార్ విజయ్ తళపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan) మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది.
తమిళ స్టార్ హీరో విజయ్(Vijay Thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ కుట్టి మమిత బైజు కీ రోల్ ప్లే చేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన తన అభిమానుల సమక్షంలో అధికారికంగా తెలియజేశాడు.
తమిళ స్టార్ విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan). దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.