Home » vijayanagaram
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ఓ కిరాతకుడు.. ఆ యువతిపైనే పెట్రోల్ దాడి చేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
మాన్సాస్ ట్రస్ట్ ఈఓపై, చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ సిబ్బంది జీతాలు అడిగితే పోలీస్ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ట్రస్ట్ ఈఓ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడా అంటూ ప్రశ్నించారు అశోక్ గజపతి రాజు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత నెలలో 15 వేలకు పైన నమోదైన కేసులు.. జూన్ నెలలో తగ్గుతూ వస్తున్నాయి.
విజయనగరం కార్పొరేషన్లో సమస్యలు తిష్టవేశాయి. తొలి పాలకవర్గ సమావేశానికి కొవిడ్ మోకాలడ్డుతోంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఆయా డివిజన్ల ప్రజా సమస్యలను సభలో లేవనెత్తలేని పరిస్థితి నెలకొంది. అలా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.
ఓ నర్స్ ఫోన్ మాట్లాడుతూ టీకా వేశారు. దీంతో అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.
Municipal Corporation officials Enthusiasm : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే కార్యాలయం గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ముందే గేట్లు మూసివేయడంతో నామినేషన్ల ఉపసంహరణ కో�
young woman attempted murder case : విజయనగరం జిల్లా గుర్లలో సంచలనం రేపిన యువతిపై హత్యాయత్నం కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులను మోసం చేసేందుకే యువతి తనకు తానుగా కాళ్లు చేతులు కట్టేసుకుంది. స్నేహితులతో కలిసి కట్టు కథలు అల్లింది. తనపై హత్యాయత్నం జరిగిందని అంద�
TDP leader Kala Venkata Rao : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన టైమ్‌లో రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియో�
Police intercepted Chandrababu’s convoy : విజయనగరం జిల్లాలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. రామతీర్థం కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టడంతో.. ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పోటాపోటీగా రామతీర్థం �