-
Home » Vikram
Vikram
లోకేష్ కథని రిజెక్ట్ చేసిన స్టార్.. హిట్ ఇచ్చినా పక్కన పెట్టేశాడుగా.. అలాగే ఉంటది మరి..
లోకేష్ కనగరజ్.. నిన్నమొన్నటివరకు ఈ పేరు ఒక బ్రాండ్. ఈయనతో సినిమాలు చేయడానికి చాలా(Lokesh Kanagaraj) మంది స్టార్స్ ఎగబడ్డారు కూడా. నిర్మాతలైతే తమతో సినిమాలు చేయాలని కోట్లలో రెమ్యునరేషన్స్ ఆఫర్ చేశారు.
తెలుగులో విక్రమ్ కొడుకు సినిమా రిలీజ్.. మా నాన్న గురించి ఇక్కడ గొప్పగా చెప్పారు..
తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బైసన్ మూవీ యూనిట్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు.(Bison Movie)
స్టార్ హీరో కొడుకుతో అనుపమ ప్రేమాయణం..! ప్రైవేట్ ఫోటో లీక్..!
నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తంగలాన్' మూవీ రివ్యూ.. బంగారం కోసం యుద్ధం..
తంగలాన్ పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ మాత్రమే కాక రా & రస్టిక్ సినిమా కూడా.
ఇదేందయ్యా.. గుంటూరు కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి డ్యాన్సులతో రచ్చ చేసిన విక్రమ్.. వీడియో వైరల్..
తంగలాన్ మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం అవ్వడం మామూలు విషయం కాదు.. పవన్‌పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.
రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..
2013లో మొదలైన గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది.
‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేసిన విక్రమ్.. ఏంటది..?
ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందు ఉండే తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేస్తున్నాడట.
తంగలాన్ టీజర్ రిలీజ్.. వామ్మో విక్రమ్ మరీ ఇంత రా అండ్ రస్టిక్..
తమిళ్(Tamil) స్టార్ హీరో విక్రమ్(Vikram) త్వరలో తంగలాన్(Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
టీజర్, మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విక్రమ్..
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' సినిమా రిలీజ్ డేట్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు మేకర్స్.