Home » Vikrant Massey
12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే గురించి చాలా మందికి తెలిసిందే.
ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇటీవల నవంబర్ 15 న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ చేసారు.
'ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా' సినిమా పార్ట్ 1 కంటే ఎక్కువ ట్విస్టులతో, తక్కువ రొమాన్స్ తో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాగా బాగా చూపించారు.
ఓ హీరో తన కొడుకు పేరుతో పాటు పుట్టిన డేట్ ని కూడా తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ చిత్రం ’12th ఫెయిల్’.. ఓటీటీలో తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో తెలుసా..!
12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్సే సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్టు పెట్టారు. అసలు ఏం జరిగింది? ఎందుకు క్షమాపణలు చెప్పారు?
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా '12th ఫెయిల్' సినిమాపై స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కష్టాలను ఎదిరించి .. ప్రేమను గెలిపించుకున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ కధ '12th ఫెయిల్' సినిమా. అయితే ఈ స్టోరీ ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారో తెలుసా?
12th ఫెయిల్ సినిమాపై ప్రముఖ IAS ఆఫీసర్ ట్వీట్. ఇది మీ సక్సెస్ కాదంటూ..
యదార్థ సంఘటనల ఆధారంగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘ఛపాక్’ ట్రైలర్ రిలీజ్..