Home » vinod kumar
రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇది.
తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే అవకాశం ఉందని అన్నారు.
మేధావులు ఆలోచించాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో దేశం నాశనమైంది. రూపాయి విలువ పతనమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు.
నీకన్నా ముందు నేను పుట్టా... నేను పక్కా లోకల్ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది..
కేసీఆర్ అన్నా తెలంగాణ అన్నా ప్రధాని మోదీకి ఇష్టం లేదు. Vinod Kumar
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను వినోద్ కుమార్ తిప్పికొట్టారు. కేంద్ర ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని అనడం ఏంటని నిలదీశారు.
కేటీఆర్ పీఏ ఊర్లో 100 మంది టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారని అంటున్నారని, సిట్ అధికారులు నోటీసు ఇస్తే రేవంత్, సంజయ్ స్పందించడం లేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వివరాలు తమకు తెలుసని రేవంత్, బండి సంజయ్ అన్నారని, వివరాలు ఇమ్మంటే పార�