Home » viral news
నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన తర్వాత ఒరిజినల్ వీడియోలో ఉన్న జారా పటేల్ స్పందించారు. అసలు జారా పటేల్ ఎవరు? ఈ వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?
చిన్నపిల్లలు ఒక్కోసారి తెలియక చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బాలుడు 911 నంబర్ కి ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడో? ఆ తర్వాత ఏమైందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.
పండుగలు, వివాహాల సందర్భాల్లో డిజైనర్ బ్రాండ్లు తమ సరికొత్త డిజైన్లకు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ రిలీజ్ చేసిన యాడ్ విమర్శల పాలైంది.
నటి రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తప్పుడు సమాచార వ్యాప్తిని సోషల్ మీడియా వేదికలు కట్టడి చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పని వార్నింగ్ ఇచ్చారు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలన్నా.. అల్లావుద్దీన్ మ్యాజిక్ కార్పెట్ అన్నా.. అందరూ ఇష్టపడతారు. గురుగ్రామ్ వీధుల్లో మ్యాజిక్ కార్పెట్‌పై ఓ యువకుడు అచ్చంగా అలాగే హల్చల్ చేశాడు.. మీరు ఆ మ్యాజిక్ కార్పెట్‌పై రైడ్‌కి వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసా?
ఇంటర్నెట్లో చిత్ర విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాము డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
కేరళలో రెండు రోజులుగా ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగాలకు సైక్లింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండటంతో ఇంజనీర్లు సైతం ప్యూన్ ఉద్యోగానికి మొగ్గుచూపుతున్నారు.
కాబోయే భర్తకి ఎలాంటి అర్హతలు ఉండాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన వివాహ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాడ్ చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు.
మొదటిసారి కెమెరా ఫోన్ చూసి మీరు ఎలా రియాక్టై ఉంటారు? గుర్తు తెచ్చుకోండి. అలాగే పాప్ సింగర్ షకీరా ఎలా రియాక్టైందో కూడా వైరల్ వీడియోలో చూడండి.
చనిపోయిన వ్యక్తులు ఆత్మగా మారతారని నమ్ముతారు. అయితే వాటికి ఫోటోలు తీస్తారట. ఆత్మలకు ఫోటోలు తీసిన మొదటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా?