Home » Virat Kohli
ఈ ఏడాది క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్న టీమ్ఇండిమా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్‌కు ఎదురైంది
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Virat Kohli : క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన లైఫ్ అంతా యూకేలో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్‌లతో సహా కోహ్లీ లండన్‌లో స్థిరపడనున్నట్టు తెలుస్తోంది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రిటైర్మెంట్ ప్రకటించడాని కన్నా ముందు ఐదో రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ భావోద్వేగానికి గురైయ్యాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు.
మరో మూడు వారాల్లో కొత్త సంవత్సరం రాబోతుంది.
ఈ నేపథ్యంలో ఈ కీలక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. అడిలైడ్ మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.