Home » Visakha District
వేదమంత్రాల నడుమ వేకువజామున 3గంటలకు పూసపాటి కుటుంబ సభ్యులు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 5గంటల వరకు భక్తులకు నిజరూపంలో అప్పన్న స్వామి దర్శనమివ్వనున్నారు.
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వారి వద్దనుంచి ఐదున్నర లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
విశాఖ జిల్లా రుడూకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీకా ఇస్తున్నారు వైద్య సిబ్బంది.
భార్య మద్యం సేవించటంతో ఆగ్రహించిన భర్త అభ్యంతరం చెప్పాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. క్షణికావేశంలో భర్త భార్యను హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
cops found woman dead body at tuni police station limits : విశాఖజిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఒక స్త్రీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుని మండలం లోవకొత్తూరు గ్రామ శివారులో, జగన్నాధగిరి నుండి పారుపాక పోవు తారు రోడ్డుకు కుడి ప్రక్కన గల మామిడి తోటలో
దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు
పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష