Home » Visakha
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ప్రస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండ వాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు
విశాఖలో యారాడలో దారుణం జరిగింది. సొంత పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి యత్నించాడు. బాదం పాలలో విషం కలిపి కూతురు, కొడుకుకు తాగించాడు.
వ్యాక్సిన్ టోకెన్ల కోసం తోపులాట..
విశాఖపట్నంలో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన షాపింగ్ కాంప్లెంక్స్ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.
సంచలనం రేపిన టిక్ టాక్ భార్గవ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు వెల్లడించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చాన�
టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెలుసుకుని.. దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
విశాఖ మధురవాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు....ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నలుగురు ప్రాణాలు విడిచారు.
రంగు, రుచి, నాణ్యతలో మన్యం కాఫీ దేశీయంగా గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.
వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు.