Home » Vishakapatnam
తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, అయితే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు. పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రూ.35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది.(CM Jagan Good News)
విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని ఏజెన్సీ జీకే వీధి మండలంలోని సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. శనివారం నుంచి భోజనం పెట్టకపోతుండటంతో ఆకలి తట్టుకోలేక.......
ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా మారబోతున్న క్రమంలో విశాఖపట్నం అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నంలో పడింది ప్రభుత్వం. సీఎం విశాఖ నుంచే అతి త్వరలో పరిపాలనా సాగిస్తారని వైసీపీ స్పష్టం చేయడంతో...
Ganta Srinivasa Rao : విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగ�
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమ
స్నేహమంటూ దగ్గరవుతున్నారు. ప్రేమంటూ వెంటపడుతున్నారు. పెళ్లి చేసుకుందామంటూ శారీరకంగా వాడేసుకుంటున్నారు. ఆ తర్వాత అవసరం లేదంటూ గెంటేస్తున్నారు. ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సీన్‌కట్ చేస్తే.. న్యాయం
విశాఖ తూర్పు నియోజకవర్గమంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా వెలగపుడి రామకృష్ణబాబు గెలుపొందారు. తొలుత విశాఖ-2 నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేసిన వారెవ్వరూ ఆ ఛాయలకు కూడా రాల�
కేంద్రం మూడు రాజధానుల నిర్ణయంపై అనుమతులు పంపేవరకూ వెయిట్ చేయాలనుకోవడం లేదు సీఎం జగన్. పరిపాలనా రాజధాని వైజాగ్‌కు మరి కొద్ది రోజుల్లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 6వ తేదీ నుంచే సీఎం జ�