Vishakapatnam

    జాతీయ నేతలు రాక : విశాఖ గడ్డపై టీడీపీ సింహగర్జన

    March 25, 2019 / 05:21 AM IST

    దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మార్చి 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి ప్రముఖ జాతీయ నేతలు హ�

    రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

    March 22, 2019 / 01:10 PM IST

    రౌడీ రాజకీయాలపై జనసేనానీ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుండి రౌడీమూకలు పశ్చిమగోదావరి జిల్లాలో చొరబడితే తానే స్వయంగా వారి పని పడుతానని పవన్ హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలపై పంచ్‌లు విసిరారు పవన్. మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరంలో పవన�

    మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?

    March 21, 2019 / 01:24 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లానే మెగా బ్రదర్స్ ఎందుకు ఎంచుకున్నారు? కాపు ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారా? మెగా ఫ్యాన్స్‌ అండగా నిలుస్తారని ఆశించారా? నాగబాబు రాకతో నర్సాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదా? కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా నాగబ

    NIA ఆర్డర్స్ : సీక్రెట్ గా జగన్ పై దాడి కేసు విచారణ

    February 23, 2019 / 04:59 AM IST

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.

    నలుసే భరించలేం.. : కంట్లో పెద్ద నులిపురుగు

    February 22, 2019 / 04:16 AM IST

    కంటిలో నులిపురుగు.. మీరు చదివింది నిజమే.. ఓ మహిళ కంటిలో నుంచి సుమారు 15సెం.మీ నులిపురుగు బయటపడింది. సాధారణంగా శుభ్రత పాటించకపోవడం వల్ల, మరికొన్ని కారణాలతో కడుపులో నులిపురుగులు ఏర్పడుతుంటాయి. చిన్నారులలో్ ఇటువంటి సమస్యను ఎక్కువగా మనం గమనిస్తు�

    గురు శిష్యుల ఫైట్ : భీమిలి గడ్డపై గెలుపెవరిది?

    February 15, 2019 / 01:55 PM IST

    భీమిలి నియోజకవర్గం.. గురు శిష్యుల మధ్య వివాదం రేపింది. భీమిలీ నియోజకవర్గం ఎవరి పరం కానుంది.

    విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్

    February 7, 2019 / 04:09 AM IST

    ప్రభుత్వ శాఖల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు : జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్ డీ స్టెనో, అ�

    అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

    January 11, 2019 / 08:11 AM IST

    విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే...అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.

    ఏపీలో 57 శాతం తక్కువ వర్షపాతం

    January 4, 2019 / 01:58 AM IST

    విజయవాడ :  ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈశాన్య రుతుపవనాలు దిశ మార్చుకున్నాయి. దీనివల్ల గాలుల దిశలో మార్పు చోటు చేసుకొంటోంది. వరుసగా రెండో ఏడాది రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. గత అక్టో�

    కుటుంబం ఆత్మ‌హ‌త్య…గొడ‌వ‌లే కార‌ణ‌మా?

    January 1, 2019 / 12:35 PM IST

    విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్య‌క్తి స‌హా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు  వారి తండ్రి అక్కడికక్కడే   మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

10TV Telugu News